Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 2:50 pm Posted by : ramakrishna

పోచంపాడ్ లో 2కే రన్

మెండోరా, బతుకమ్మ:మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని చౌరస్తాలో మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యం లో శుక్రవారం 2 కే రాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 2కే రన్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో మెండోరా మండలంకు చెందిన సుమారు 150 మంది వరకు యువకులు,  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు.