ఎంపి అర్వింద్ చోరవతో విదేశాలలో చిక్కుకున్న297మంది యువతకు విముక్తి

ఉపాధి కోసం థాయిలాండ్ మయన్మార్‌ కు వేళ్లి చిక్కుకున్న యువత . . . తెలుగు యువత చేత  సైబర్ మోసాలు చేస్తున్న ముఠా . . . పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ అర్వింద్ . . .  తెలుగు యువత రక్షించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ  ఢిల్లీ, బతుకమ్మ : నకిలీ ఉద్యోగాల పేరిట రెండు తెలుగు రాష్ట్రాల యువత ను అక్రమంగా రవాణా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో టాచిలేక్, ష్వే కొక్కో, మయా వాడీ ప్రాంతాలకు తరలించి బలవంతంగా...