29టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
కాలుర్ శివారులో పార్కింగ్ వద్ద పట్టుకున్న పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో దాదాపు 29 టన్నుల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు లారీని తరలించారు. నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లర్ నుండి నిజామాబాద్ కు తరలిస్తున్న క్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విశ్వసనీయంగా సమాచారం అందడంతో ఈ మేరకు దాడులు చేయగా రైస్ మిల్లులకు అడ్డా ఐనా కాలూరు రోడ్డులో గల...