మావోయిస్టుల డంప్‌లో 280 బీజీఎల్ షెల్స్ స్వాధీనం!
. . . లొంగిపోయిన వారి సమాచారంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మూడు డంపులు గుర్తింపు..! భద్రాది కొత్తగూడెం, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా మావోయిస్టు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన విశ్వసనీయ సమాచారంతో నవంబర్ 16న చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ బృందం కలిసి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారి కాంకేర్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.ఈ తనిఖీల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ PLGA...