ఏడు పోలీస్ స్టేషన్లో పరిధిలోని 28 మంది బైండోవర్

నిజామాబాద్, బతుకమ్మ : ఆదనపు జిల్లా మెజిస్ట్రేట్,  కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ ముందు ఏడు పోలీస్ స్టేషన్లో పరిధిలోని 28 మందిని బైండోవర్ చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి,  దుర్గామాత ఉత్సవం  సందర్భంగా సీపీ పి.సాయి చైతన్య ఆదేశాల ప్రకారం , డీజేఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్ ,  నిజామాబాద్  డివిజన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ల లలో గతంలో నమోదైన కేసులలోని నిందితులను వచ్చే ఆరు నెలల పాటు సత్ప్రవర్తన ను కొనసాగించడానికి  డీజే యజమానులకు...