కామారెడ్డి జిల్లాలో 28 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 2024 విద్యా సంవత్సరానికి గాను 28 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. 1 గెజిటేడ్ హెడ్మాస్టర్,21 మంది స్కూల్ అసిస్టెంట్ ( క్యాడర్ ), 6 ఎస్ జీటిలను ఎంపిక చేసినట్లు తెలిపారు. చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్ ఎస్ గేజిటేడ్ హెడ్మాస్టర్ కే సాయిరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో గిద్ధ జడ్పీహెచ్ఎస్ నుంచి పి కైలాస్, చద్మల్ తాండా శివ శంకర్, గర్గుల్ కు చెందిన శ్యాం కుమార్,...