మద్యం షాపుల నిర్వహణకు 2,633 దరఖాస్తులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2025-2027 సంవత్సరానికి మద్యం షాపుల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 102 మద్యం షాపులకు శుక్రవారం వరకు 2633 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 908 దరఖాస్తులు వచ్చాయన్నారు. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు 427 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు 577 దరఖాస్తులు వచ్చాయన్నారు. భీంగల్...