మార్చి31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకుంటే 25 శాతం రిబేటు

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి మున్సిపల్ కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 - 220183   నిజామాబాద్, బతుకమ్మ :  ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకునే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. నాన్ లేఅవుట్ ప్లాట్లు కలిగి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి  శుక్రవారం సాయంత్రం...