ఎల్ఆర్ఎస్ పై 25శాతం తగ్గింపు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బతుకమ్మ, పిట్లం : మండలంలో ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఫీజుకు ఈ నెల మార్చి 31 వరకు 25 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ తెలిపారు. శనివారం పిట్లం మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్రత్యేక రాయితీ 25% ఈనెల 31 వరకు ఇస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి గ్రామ కార్యదర్శి బలరామును మండలంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్లాట్లు ఎన్ని...