కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 25% ఆర్థిక వాటా కేటాయించాలి

  . . . మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ నుండి 25% ఆర్థిక వాటా కేటాయించాలని మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 140 వ మే డే ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో కోట గల్లిలో మే డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గుజ్జ రాజేశ్వరి, రిటైల్ బట్టలు గుమాస్తా సంఘం అధ్యక్షులు జాడే సంతోష్, భారతీయ...