రెండు రోజుల్లో 25 దరఖాస్తులు

నేడు మద్యం షాప్ ల దరఖాస్తులకు చివరి రోజు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ప్రభుత్వం గడువు పొడగించిన మద్యం షాప్ ల లైసెన్స్ లు దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 18న ఏ4 మద్యం షాప్ ల నిర్వహణకు టెండర్ల దరఖాస్తు ఫారాల గడువు ముగిసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాప్ లకు 2633 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం తగినంత స్పందన లేదని, గడువును ఈ నెల 23 వరకు పొడగించింది. ఈ...