తాసిల్దార్ ఆఫీస్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తాసిల్దార్ జె.మల్లయ్య బతుకమ్మ,ఏర్గట్ల: రాబోయే 4 రోజులలో అత్యంత భారీ వర్షాలు ఉన్నందున ప్రజల సౌకర్యార్ధం ఏర్గట్ల తాహసీల్దార్ కార్యాలయము లో భారీ వర్షాల గురించి 24 గంటలు ప్రజల సౌకర్యం కొరకు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగిందని మండల తాసిల్దార్ జె మల్లయ్య తెలిపారు.ఇట్టి కంట్రోల్ రూములో రాత్రి పగలు 24 గంటలు మండల తాసిల్దార్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.మండలములోని ప్రజలు వర్షాల సమయములో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా,ఏదైనా సమాచారము ఇవ్వదలచినా ఈ క్రింద...