వారంలో రోజుల్లో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు
. . . 21,60,000 జరిమానా విధించిన కోర్టులు . . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా గడిచిన వారంలో రోజుల్లో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో...