ఘనంగా దుర్గమాత 21వ వార్షికోత్సవం

దుర్గామాత సన్నిధిలో వేద పండితుల మధ్య చండీ యాగం   డొంకేశ్వర్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండల కేంద్రంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గమాత  సన్నిధిలో  ఐదుగురు వేద పండితుల మధ్య చండీ యాగాన్ని సోమవారం నిర్వహించనున్నారు. మండలంలోని వివిధ గ్రామాల భక్తులు  అధిక సంఖ్యలో ఈ చండీయాగంలో పాల్గొని శ్రీ దుర్గా మాత ఆశీస్సులు పొందాలని  శ్రీమాన్ పాండురంగా ఆచార్యులు  పాంచరాత్ర ఆగమ పండితులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు మాలాధారణ ధరించి భక్తి శక్తులతో...