రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలి

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసు అధికారులను బదిలీ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నిజాంబాద్ పోలీస్ కమిషనర్ గా 2016 ఐపీఎస్ బ్యాచ్ పోతరాజు సాయి చైతన్య ను...