21 ప్యాకేజీ పనులను సత్వరమే పూర్తి చేయండి     

న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  21 ప్యాకేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో ఆదివారం విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక రైతాంగా పోరాటాల ఫలితంగా గోదావరి నదిపై అల్లి సాగర్ గుత్ప ఎత్తిపోతలు సాధించుకున్నామని తెలిపారు. దీనితోపాటు మంచిప ప్రాజెక్టు ద్వారా గాడ్కోల్ సెగ్మెంట్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ...