జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 2009 బ్యాచ్ ఎస్సైల స్టడీ మెటీరియల్ అందజేత
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన 38 మంది ఎస్సైలు నిరుద్యోగ యువత ఉద్యోగ సాధనకు తమ వంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ కు చెందిన ఎస్సైలు కన్న ఊరికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఓ సొసైటీని ఏర్పాటు చేసిప్రతి యేడాదిసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డీసీఎల్ కు స్టడీ మెటీరియల్ తో పాటు కుర్చీలు, ఫ్రీజ్ అందజేశారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డికి రూ.2 లక్షల విలువైన...