సాకారమైన 2008 డీఎస్పీ అభ్యర్థుల కల

. కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకం . కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమిస్తూ జీవో విడుదల . నియామక ఉత్తర్వులు అందజేత నవీపేట్, బతుకమ్మ:  డీఎస్పీ 2008 అభ్యర్థుల కల  నెరవేరింది. సుమారు 17 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. హైకోర్టు ఆదేశాలతో  2008 డీఎస్సీ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 146 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ...