నిజాంసాగర్ నుంచి 20వేల క్యూసెక్కుల నీటి విడుదల          

. నాలుగో గేటును ఎత్తిన అధికారులు నిజాంసాగర్ , బతుకమ్మ: నిజాంసాగర్ ప్రాజెక్టు మరో గేటును అధికారులు ఎత్తారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని దిగువన మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో పెరిగిన కారణంగా బుధవారం  ఓ గేటును ఎత్తిన అధికారులు, సింగూరు ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో గురువారం మరో రెండు, శుక్రవారం ఒకటి మొత్తం నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 20వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దానికి సమానంగా అవుట్ ఫ్లో ఉంది....