విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి
. . . నిజామాబాద్ టిపిటిఎఫ్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పాలక వర్గ పార్టీ ప్రభుత్వం లోకి రాక ముందు విద్యా రంగానికి 15% కేటాయిస్తామని మాట ఇచ్చి నేటికి మూడో బడ్జెట్లో కూడా 8.23% శాతానికి దాటలేదని, విద్యా రంగానికి కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని నిజామాబాద్ టిపటిఎఫ్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అన్నారు. ప్రభుత్వం వారిచ్చిన హామీల అమలులో అలసత్వం వహించకుండా విద్యా రంగ సమస్యల సాధనలో ప్రభుత్వం దిగిరావాలని...