విద్యారంగానికి 20శాతం బడ్జెట్ కేటాయిoచాలి

డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శoతన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ విద్యారంగం  సంక్షోభంలో ఉందని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించడం లేదని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శoతన్ అన్నారు. సిరికొండ మండలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ పాఠశాలలను పర్యటించి ఉపాధ్యాయులను డిటిఎఫ్ సభ్యులుగా చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   తగినంత బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కారణంగా  ప్రభుత్వ విద్య సంక్షేభంలోకి వెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు...