డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18మందికి జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనం నడిపిన 18మందికి జైలు శిక్ష విధించినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎల్.వెంకట రాజా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా బుధవారం పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. అనంతరం వారిని గురువారం జిల్లా కోర్టులో హజరు పర్చగా స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్ బేగం జైలు శిక్షవిధించారు....