17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గంగారాం మృతి
. రాజన్న సిరిసిల్ల లో ఘటన . స్వగ్రామం నిజామాబాద్ జిల్లా సుద్దులంలో విషాదచాయలు రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామానికి చెందిన గంగారాం గతంలో తెలంగాణ సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పని చేస్తున్న ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ కు...