6 వారాలలో 1784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 

  . . .  కోటి 45,20,000/- జరిమానా  . . . 124 మందికి వారం రోజులు జైలు శిక్ష . . . వివరాలు వెల్లడించిన  పోలీసు కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన  6 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 1784 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా ఇందులో 124 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని  మిగిలిన...