17శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలి : టీఎస్ యూటీఎఫ్ 

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ నగర కార్పొరేషన్ సరిహద్దు నుండి 8కీ.మీ. పరిధిలో ఉన్న గ్రామాలకు, తాండలకు 17శాతం హెచ్ ఆర్ ఏ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. హెచ్ ఆర్ ఏ అమలు చేసే క్రమంలో గతంలో ఇచ్చిన ఉత్త్వుల జాబితాలో కొన్ని చేర్చలేదని అన్నారు. మాక్లూర్ మండలం లోని ఆమ్రాద్ తాండా, మదన్ పల్లి తాండా, సాట్లాపూర్ తాండా, గద్వాల్ క్యాంప్, వేణు కిసాన్...