ఆలూర్ మండలం కేంద్రం లో స్వామి వివేకానంద 163 వ జయంతివేడుకలు
ఆర్మూర్, బతుకమ్మ ఆలూరు మండల కేంద్రంలో మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రామచందర్ , డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆలోచనలు, సందేశాలు, యువతకు స్ఫూర్తి,యువతరమే దేశ భవిష్యత్ అని మరియు ఆయన చెప్పిన మాటలు మనందరినీ చైతన్యవంతం చేస్తాయి అని అన్నారు.ఈ జయంతి సందర్భంగా, మన శక్తి, జ్ఞానం సమాజం అభ్యున్నతికి ఉపయోగపడేలా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.ఈ...