వారం రోజుల్లో 162 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
. . . 16,00,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టులు . . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ , ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన వారం రోజుల్లో 162 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, అర్మూర్ కోర్టులలో వారిని హాజరుపర్చగా వారిలో ఇద్దరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, మిగిలిన...