శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

. . . 50 వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల మెండోరా,బతుకమ్మ :  శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం,ఇన్ ఫ్లో పెరుగడంతో సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు 9  వరద గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రవాహం పెరగడంతో అధనంగా 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. గోదావరి,మంజీరా,హరిద్రా నదుల నుంచి వరద పోటెత్తడంతో ఎస్సారెస్పీ కి  1,25, 400...