గడిచిన వారంలో 151 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

  . . . రూ.10,40,000 జరిమానా, 11 మందికి జైలు శిక్ష   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 151 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 151 మందిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరు పరచగా 11 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారని, మిగిలిన వారికి రూ.10,40,000 జరిమానా విధించారని ఆయనన్నారు. ఈ సందర్భంగా ఆయన...