150 కార్లతో కాళేశ్వరం పుష్కరాలకు..
ఎల్లారెడ్డి, బతుకమ్మ: సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 150 కార్ల భారీ కాన్వాయ్ తో సోమవారం బయల్దేరారు. ఎనిమిది మండలాలకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన కార్యకర్తలు తదితరులు ఉన్నారు.