దళితులకు 15% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
. . . జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళిత అభ్యర్థులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ సూచన మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు...