Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 5:17 pm Posted by : ramakrishna

15 మొబైల్ ఫోన్లు రికవరీ

బోధన్, బతుకమ్మ: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న15 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి వాటి యజమానులకు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్ఎచ్ఓ వెంకట నారాయణ తెలిపారు.