పారదర్శక విధానంలో 146 మంది పోలీసు సిబ్బంది బదిలీలు

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ల (ఏఎస్సైలు) బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, పూర్తిగా పారదర్శక పద్ధతిలో నిర్వహించారు. ఈ బదిలీల ప్రక్రియ ద్వారా మొత్తం 146 మందిని బదిలీ చేయడం జరిగిందని, వారిలో 8 మంది ఏఎస్సైలు, 18 హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, పోలీస్ విభాగంలోని ఎంటీ సెక్షన్ కి...