టీవీకేకు మద్దతుగా 144 మంది ఓటు
. . . బలపరీక్ష నెగ్గిన సీఎం విజయ్ . . . బలపరీక్షను బహిష్కరించిన డీఎంకే వెబ్ డెస్క్, బతుకమ్మ : ఈ నెల 10న కొలువుదీరిన తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం బలపరీక్షను నెగ్గింది. 108 అసెంబ్లీ సీట్లను సాధించి హంగ్ దిశగా ప్రయాణించిన తమిళనాడులో సుస్థీర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన టీవీకే అధినేత విజయ్ బుధవారం జరిగిన బలపరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొన్నటి వరకు కేవలం 120 సీట్ల మద్దతు కూడగట్టిన విజయ్ బలనిరూపణలో...