14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత . . . రేషన్ సమస్యలపై ఐద్వా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడ అంగన్వాడీ కేంద్రం పరిధిలో శుక్రవారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం...