డిసిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  . . . బడా మిల్లర్ ను కూడా రిమాండ్ కు పంపిన కోర్టు . . . ముగిసిన మరికొందరు మిల్లర్ల సిఐడి కస్టడీ . . . రేపో మాపో సిఐడి విచారణకు సివిల్ సప్లై అధికారులు  నిజామాబాద్, బతుకమ్మ: కస్టం మిల్లింగ్ రైస్ కుంభకోణం తో పాటు, ఎఫ్ సిఐ కి సన్నబియ్యం కు బదులు దొడ్డు బియ్యం అంటగట్టిన కేసులో అరెస్టైన నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీకాంత్ రెడ్డి కి న్యాయస్థానం 14 రోజుల...