విజయవాడ థార్ కేసు లో ఇద్దరికీ 14 రోజుల రిమాండ్

  విజయవాడ, బతుకమ్మ :   విజయవాడలో సంచలనం సృష్టించిన “థార్ కార్ల రచ్చ” కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట హైటెన్షన్ రోడ్డుపై అర్థరాత్రి జరిగిన ప్రమాదకర ఘటనలో పాల్గొన్న ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. స్టేషన్ బెయిల్ అవకాశాలు లేకుండా, రాజకీయ పైరవీలు కూడా ఫలించకపోవడంతో నిందితులను జిల్లా జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో బొల్లా ఓంకార్‌ను ఏ1గా, రోహిత్ లింగమనేనిని ఏ2గా నమోదు చేశారు. డ్రగ్ టెస్ట్‌ లో బొల్లా...