గడిచిన వారంలో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

  . . . 11,10,000 జరిమానా విధించిన కోర్టు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన వారంలో డ్రంకన్ డ్రైవ్ లో పట్టు బడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరు పరచగా ఇందులో 9 మందికి...