13మందికి 5ఏళ్ల కఠిన కారాగార శిక్ష

ముద్దాయిలు మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నాయక్ పోడ్ కులస్తుల సామాజిక బహిష్కరణ కేసు నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పదమూడు మందికి ఐదు సంవత్సరాల చొప్పున రెండు కారగార శిక్షలు,ఇద్దరికి రెండు వందల రూపాయల చొప్పున జరిమానా విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు...