Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 10:22 pm Posted by : ramakrishna

13మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పరిధిలోని పలువురికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే 13మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు.