ఉమ్మడి జిల్లాలో 13 మంది సిఐలు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 13 మంది సిఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగర 1వ టౌన్ ఎస్ హెచ్ వోగా పని చేస్తున్న రఘుపతిని హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ ను పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ నగర సర్కిల్ సిఐగా పని చేస్తున్న శ్రీనివాస్ రాజ్ ను...