రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి

మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మాదిగల జనాభాకు అనుగుణంగా 12శాంతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు . ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా అయితే జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తాం అన్నారో తెలంగాణలో కూడా అలాగే అమలు చేయాలని అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుందని...