మొదటి విడత పంచాయతీ బరిలో 1,156 మంది అభ్యర్థులు
3,526 మంది వార్డు మెంబర్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత బోధన్ డివిజన్ లోని అన్ని మండలాలతో పాటు నవీపేట్ మండలాల్లోని 184 పంచాయితీలకు 1156 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదే మాదిరిగా 11 మండలాల్లోని 1642 వార్డులకు 3526 మంది అభ్యర్థులు నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారికి వినయ్ క`ష్ణారెడ్డి తెలిపారు. బోధన్ డివిజన్ లోని బోధన్ మండలంలోని 26 పంచాయితీలకు 132 నామినేషన్లు రాగా చందూర్ మండలంలో 5...