మద్యం దుకాణాల నిర్వహణకు 115 దరఖాస్తులు
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మద్యం షాప్ ల దరఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు జిల్లాలో 102 వైన్ షాప్ లకు శుక్రవారం వరకు 115 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ పరిధి లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 44 దరఖాస్తులు వచ్చాయన్నారు. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు 15 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం...