బడిబాటలో 11 మంది విద్యార్థుల చేరిక
పిట్లం, బతుకమ్మ: పిట్లం మండలంలోని గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా తిమ్మా నగర్ గ్రామంలోని హరిజనవాడ ప్రాంతంలో గల ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలను అలాగే ఒకటో తరగతి లో చేరబోయే పిల్లలను , వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాల అయినా తిమ్మానగర్ పాఠశాలలో గత సంవత్సరం నుండి నూతన ఉపాధ్యాయుల చేరిక ద్వారా వచ్చిన పాఠశాలలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాల గురించి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి నారాయణ, పాఠశాల సిబ్బంది...