పదో తరగతి ఫలితాలు విడుదల
. . . రాష్ట్రంలో 95.15 శాతం ఉత్తీర్ణత . . . రిజల్ట్స్ ములుగు ఫస్ట్.... హైదరాబాద్ లాస్ట్ . . . ఈ సారి కూడా ఎస్సెస్సీ లో అమ్మాయిలే టాప్ హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సెస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ లు రిజల్ట్ ను విడుదల చేశారు. ఈ సారి కూడా రిజల్ట్ లో అమ్మాయిలు, అబ్బాయిల కన్న ముందున్నారు. రాష్ట్రంలో మార్చి...