బిచ్కుందలో ఘనంగా 109 వ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

  బతుకమ్మ: బిచ్కుంద స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు రాజు డాక్టర్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలను బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు రాజు డాక్టర్ తో కలిసి...