పాము కాటుకు గురైన యువకుడిని కాపాడిన 108 సిబ్బంది
గాంధారి, బతుకమ్మ: పాము కాటుకు గురైన యువకుడికి గ్రామంలో నాటు వైద్యంతో ప్రాణం పోయే పరిస్థితుల్లో అత్యవసర వైద్యం చేసి హూటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం...గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన నందు (22)గాంధారి లో పెండ్లి కి వెళ్లాడు. అక్కడ నందు వాష్ రూమ్ కు వెళ్లే క్రమంలో పాము కాటు వేసింది . పాముకాటు వేయగానే బంధు మిత్రులు వెంటనే నందును...