108లో గర్భిణీ ప్రసవం
బతుకమ్మ భిక్కనూరు: అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవించిన ఘటన భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ ఎన్ హెచ్ 44 హైవేపై మంగళవారం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం జగదాంబ తండా కు చెందిన జి పూర్ణ అనే గర్భిణీ మూడో కాన్పు కోసం కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి వెళ్ళింది అక్కడ వైద్యులు పరీక్షించి బిడ్డ అడ్డం తిరిగిందని లోపల బిడ్డ బరువు తక్కువగా ఉందని తొందరగా హైదరాబాద్ వెళ్లాలని గర్భిణి బంధువులకు తెలియజేశారు. వెంటనే వారు 108 కు ఫోన్ చేయగా గాంధారి నుంచి...