108 లో ఉద్యోగ నియామకాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈఏంర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 అంబులెన్సు సర్వీసుల్లో అర్హులైన వారికోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని 7 వ అంతస్తులో 8 వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్,  జిల్లా కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీకాంత్ తెలిపారు. ఈఎంటి ఉద్యోగం కోసం బీఎస్సీ (బీజడ్సీ),  ఎంఎల్ టీ, డీఎంఎల్ టీ, బీఎస్సీ (నర్సింగ్), ఎఎన్ఎం, జీఎన్ఎం చేసిన అభ్యర్థులు అర్హులు,...